Is Abdominal Pain in Children Normal?

Posted on : Jul 14, 2021

Share

Abdominal pain in children are considered normal but sometimes it can be more than just a common pain. Be watchful and If pain or other problems like vomiting persist, Consult a pediatrician immediately.

పిల్లలలో కడుపు నొప్పి సాధారణమేనా?

పిల్లలలో కడుపు నొప్పి అతి సాధారణమైనది. కాని అప్పుడప్పుడు ఇది సాధారణ నొప్పి కంటే ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాంతులు, నొప్పి లేదా ఇతర సమస్యలు కొనసాగితే, వెంటనే శిశువైద్యుని సంప్రదించండి