Allergy Tests - The Why and The How

Posted on : Sep 21, 2021

Share

Allergy Tests are usually done to find out what causes allergies within a person and to help a person ascertain which foods and substances to avoid as in some extreme cases, allergy reactions can cause death.

అలెర్జీ పరీక్షలు-ఏమిటి?ఎలా?

సాధారణంగా ఒక వ్యక్తిలో అలెర్జీకి కారణమేమిటో తెలుసుకోవడానికి అలెర్జీ పరీక్షలు చేస్తారు. కొన్ని విపరీత సందర్భాల్లో ఆహార పదార్థాలు కూడా అలెర్జీలకు కారణమవుతాయి. వీటిని నివారించడంలో ఒక సహాయపడటానికి, పరీక్షలను చేస్తారు