Post-Accident Precautions

Posted on : Jul 14, 2021

Share

Met an accident? Don’t assume that you got minor injuries and will heal on your own. You must call for help and visit emergency care services sooner.

ప్రమాదానంతర జాగ్రత్తలు

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్వల్ప గాయాలు అయ్యాయని, మీ సొంత వైద్యంతో నయం అవుతుందని భావించకండి. సహాయం కోసం అత్యవసర సంరక్షణ సేవలను త్వరగా సంప్రదించండి లేదా సందర్శించండి.